జీవితం అంటే ?????


ప్రేమ,సంతోషం,భాద,కష్టం,అక్షరం,రుచి.
ఇవన్ని వుంటేనే జీవితం.
కాని నా ద్రుష్టిలో జీవితం అంటే "కుటుంబం"
మనం చూసిన మెుదటి ప్రేమ జంట అమ్మ, నాన్న
మనం మెదటిగా ప్రేమించింది వాళ్ళనే,
మనం పొందిన మెదటి ప్రేమ వాళ్ళదే,
గొడవ పడటం ఇంట్లోవున్న అక్క,అన్న ,చెల్లి,తమ్ముడు....ఇలా ఎవరో ఒకరి దగ్గర నేర్చుకున్నాం 😉
నాన్న , అమ్మ పడే కష్టాలు చూసాము......
మన మెుదటి గురువులు అమ్మ , నాన్న.
రుచి , నవ్వు ,బాధ , భయం , ధైర్యం
ఇలా ప్రతి ఒక్కటి అక్కడనుండి వాళ్ళనుండి నేర్చుకున్నవే.
అందుకే జీవితం అంటే కుటుంబం అన్నాను 😉
జీవితంలో ఏది పోగొట్టుకున్నా కుటుంబాన్ని వదులుకోకు.
ఎందుకంటే అది లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు!
- జెఫన్యా
 

Comments

Popular posts from this blog

My heart’s cry!!!

THOUGHT FOR THE DAY!

10 things one should never miss!!