ప్రియతమా!

కోటి తారల ఆ ఆకాశం
ప్రేమ ఒడిలో ఉయాలుపుతూ,
నిన్ను ఈ ధివికి పంపెను,
కోటానుకోట్ల జనాలలో నా కనులకు ని కనులే సుర్యకాంతులవలె వెలుగుతూ కనిపించెను . 
ఆ చీకటిలోని నలుపువలె,
వెలుతురులోని రంగులవలె,
నాలో నువ్వు బాగమైపోయావు,
విశ్వమంతా ఉన్న నీ ప్రేమను నా చిన్ని ఇరుకు యెదలో దాచుకోవాలనిపించెను . 


Comments

Popular posts from this blog

Musical Timeline of Love story!

ఇది ఒక స్వేచ్ఛా ప్రపంచం!

My National Language hassle!